కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవటానికి ఇష్టపడుతూ ముందుకొస్తున్నారు. కంటికి కనిపించని ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు పండు ముసలి నుంచి యుక్త వయసు వరకు ప్రతీ ఒక్కరు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ వ్యాక్సిన్ డోసులు వేయించుకుంటున్నారు. ఇక వ్యాక్సిన్ వేయించుకుని అది ఏదో గొప్ప చేశామన్నట్లుగా ఫోటో దిగటం, ఆ తర్వాత స్టేటస్ లు పెట్టడం ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ఇలా ఫోటో ఫోజులో పడి వైద్యులు […]