టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఆయా ఇండస్ట్రీల హీరోలు అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. తమ దృష్టిలో తాము చేసిన సినిమా.. ప్రాంతీయ సినిమా కాదని, భారతీయ సినిమా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మన తెలుగు హీరోలు ఇతర భాషా దర్శకులతోనూ, అలానే ఇతర భాషా హీరోలు మన తెలుగు దర్శకులతోనూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హిందీ, కన్నడ డైరెక్టర్స్‌తో, రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో, జూనియర్ […]