ఉప్పల్ బాలు.. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తన టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచకున్నాడు. ఇటీవల తెలుగు బుల్లితెరపై కూడా ఉప్పల్ బాలు కనిపించి సందండి చేస్తున్నాడు. ఈక్రమంలోనే జబర్దస్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో కూడా నటించాడు. అక్కడ కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా జబర్ధస్త్ ఆర్టిస్ట్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉప్పల్ బాలు.. తనకు […]
టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా అనేక మంది వెలుగులోకి వచ్చారు. తమ టాలెంట్ తో వీడియోలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తూ సినిమాల్లో సైతం అవకాశాలను అందుకుంటున్నారు. అయితే ఇలా తక్కువ సమయంలోనే వెలుగులోకి వచ్చిన వ్యక్తే ఉప్పల్ బాలు. టిక్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈయన సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తుంటాడు. ఇక ఆయనతో పాటు స్వాతి నాయుడు అనే యువతి కూడా తక్కువ సమయంలోనే […]