పెళ్లైన మహిళ పెళ్లికాని కుర్రాడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. వారిని ఓ చోట రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతేకాకుండా వారిని తాళ్లతో కట్టేసి నడి రోడ్డుపై దారుణంగా చితకబాదారు.
ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎన్నిసార్లు ఖండించినా.. ఎన్నిసార్లు గొంతెత్తినా.. ఎక్కడో ఒకచోట ఆడపిల్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏదొక మూల ఓ ఆడకూతురిపై అఘాయిత్యం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ లో ఓ యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన యువతి శవంగా దొరికింది. అది కూడా మెడలు విరిచి, తల పగలగొట్టి హత్యచేసిన స్థితిలో ఉంది. దొరికింది కూడా దివంగత మాజీ మంత్రి […]