ఈ దేశంలో వయసు మీద పడినా.. పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజు రోజుకు పెరుగి పోతుంది. ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తిపడుతూ పెళ్లి అనే మాటనే మరిచిపోతున్నారు. ఇక వీరిది ఇలా ఉంటే.. పెళ్లి చేసుకుందామని అనుకుంటే.. అమ్మాయి దొరకకపోవడం అనేది మరో సమస్యగా మారింది. ఇక పెళ్లి చేసుకుందామని ముందుడుగు వేసినా అమ్మాయి దొరకడం లేదని చాలా మంది యువకులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని కొందరు యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని రోడ్డెక్కి నిరసనలు […]