ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి యువకుల కలలరాణిగా మారిపోయింది రష్మిక మందన్న. తెలుగు, తమిళ, మళయాళ సినీ ఇండస్ట్రీల్లో కూడా రష్మిక వేవ్ ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ బాలీవుడ్ లోనూ మెరవాలన్న ప్రయత్నాల్లో ఉంది. మరి.. ఇన్ని అవకాశాలు చేతిలో ఉంటే.. ఈ అమ్మడికి కార్పొరేట్ యాడ్స్ చేసే అవకాశం రాకుండా ఎలా ఉంటుంది? రశ్మిక ప్రస్తుతం ఇలాంటి యాడ్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే […]