స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. ఆయా హీరోల లేటెస్ట్ మూవీల నుంచి ఏదోఒక అప్‌డేట్ రావడం పక్కా. అభిమానులు ఆప్యాయంగా రౌడీ అని పిలుచుకునే హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ఆయన తాజా సినిమా ‘లైగర్’ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. దేశంలో ఉన్న పరిస్థితులను […]