గత కొంత కాలంగా గ్యాస్ ధరల విషయంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. వరుసగా సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై పెను భారం మోపింది. విపక్షాలు గగ్గోలు పెట్టినప్పటికీ కేంద్రం గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోయింది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ సబ్సిడీ ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ […]