ప్రపంచంలో క్రికెట్ ఆటకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గ్రౌండ్ నుంచి గల్లీ సందుల్లో వరకు క్రికెట్ ఆట ఆడేవారు రోజూ కనిపిస్తూనే ఉంటారు. కొంత మంది అయితే క్రికెట్ తమ ఊపిరిగా జీవిస్తుంటారు. మన టీమ్ ఇండియాలో గల్లీ క్రికెట్ ఆడిన వారు స్టార్ క్రికెటర్స్ గా పేరు సంపాదించుకున్నారు. సత్తా ఉంటే ఎవరికైనా క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకోవొచ్చు అన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు […]