మధ్యప్రదేశ్- ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా చాలా మంది వివక్షకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమిచుకున్న వారు ఇప్పటికీ కుల, వర్గ కట్టుబాట్ల మధ్య నలిగిపోతున్నారు. అందుకే చాలా మంది ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. కొన్న సందర్బాల్లో ప్రేమించి, పెళ్లి చేసుకుని, చాలా కాలం తరువాత తిరిగి వచ్చాక కూడా వారిపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇద్దరు ప్రేమికులపై గ్రామస్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. మేజర్లైన ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. […]