పెళ్లైన కొంత కాలానికి పిల్లలు పుట్టకపోతే.. ఆ దంపతులు ఎంతగా ఆవేదన చెందుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో తెలిసిన వారి పిల్లలను లేదా అనాధాశ్రమంలో పిల్లలను తెచ్చుకొని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్న తర్వాత ఆ పిల్లలను తమ కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో కొంత మంది తమకు పుట్టిన పిల్లలను వెంటనే కొంతమందికి దత్తత ఇస్తుంటారు. అలా తాము దత్తత తీసుకున్న పిల్లలపై ఎంతగానో మకకారం పెంచుకుంటారు. ఇద్దరు తల్లులు ఒక పసిబిడ్డ […]