అమెరికా (ఇంటర్నేషనల్ డెస్క్)- మాస్క్.. కోరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో మనకు శ్రీరామ రక్ష. బయటకు వెళ్తే తప్పకుండా మాస్కు ధరించాల్చిందేనని వైద్యులు గంటాపధంగా చెబుతున్నారు. అంతే కాదు మాస్కు ధరించకుండా భహిరంగ ప్రదేశాలకు వస్తే పోలీసులు జరిమానాలు కూడా విధిస్తున్నారు. దీన్ని బట్టి కరోనా కాలంలో మాస్కు ప్రాధాన్యత ఎంటో.. దాని విలువెంతో మనకు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు మాస్కు వల్ల ప్రయోజనం ఎంత.. మాస్కు కరోనా ను […]