టెక్ ప్రపంచంలో భారతీయుల హవా కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీలను ముందుకి నడపడానికి భారతీయులకి సత్తా ఉందని భారతీయ మేధావులు ఋజువు చేస్తున్నారు. గూగుల్ కి ఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కి ఓ సత్యనాదెళ్ల.. ఇప్పుడు ట్విట్టర్ కి ఓ పరాగ్ అగర్వాల్! అవును నిజమే.. ఇప్పుడు ట్విట్టర్ కొత్త సీఈఓగా ఓ భారతీయుడు నియమితుడయ్యాడు. ఇది దేశం గర్వించతగ్గ విషయం. కానీ.., ఈ ప్రయాణం ఓ ప్రస్థానంగా మారడం వెనుక, ఈ ఉద్యోగం ఒక జాతి […]