స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మొత్తానికి అనుకున్నది సాధించారు. డీల్ కి ఒక రోజు ముందుగానే ట్విట్టర్ ను కొనుగోలు చేసి తన సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే భారతీయ సంతతికి చెందిన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్విట్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ సహా పలు టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించారు. తొలగించిన అనంతరం ‘పక్షికి విముక్తి లభించింది’ అంటూ ఒక […]
ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇస్తూ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.ఇదే విషయంపై తాజాగా తన ట్విటర్ అకౌంట్‌లోనే ఓ పోస్ట్ చేశారు. అయితే సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం కూడా జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనూ షాక్ ఇస్తూ.. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, దీని కారణంగానే ఈ డీల్ ను హోల్డ్ […]