జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు.. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. అన్న సామెత తెలిసిందే. ఒకప్పుడు గొప్పగా బతికిన వాళ్లు కటిక పేదరికాన్ని అనుభవించే పరిస్థితి రావొచ్చు.. అలాగే కటిక పేదరికంలో పుట్టిన వాళ్లు ఆ తర్వాత కోటీశ్వరులు కూడా కావొచ్చు. మరికొంత మంది ఎంత ఆస్తి ఉన్నా.. పదిమందికి సహాపడుతూ.. సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. క్రికెట్ క్రీడా రంగంలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించి.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో అంపైర్‌గా […]