భారత రాష్ట్రపతి 2020 సంవత్సరానికి గానూ పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. 2020కి గాను మొత్తం 61 మందికి పద్మ శ్రీ అందజేశారు. వారిలో అందరినీ ఆశ్చర్యపరిచినది.. అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి తులసి గౌడ(76). ఆవిడ చేసిన సామాజిక సేవకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆవిడకు అక్షరం ముక్కరాదు. కానీ, అడవిలోని చెట్ల గురించి గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలదు. అందుకే ఆమెకు ‘ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్’ అనే పేరు కూడా వచ్చింది. ఏ మొక్క ఎందుకు […]