పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో పంపిణీ చేయడంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యతైతే ఉంటుందో రేషన్ డీలర్లకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. తమ వద్దకు వచ్చిన సరుకులను ప్రజలకు పంపిణీ చేయడంలో డీలర్ల కృషి ఎనలేనిది.
ఒక పక్క లేఆఫ్స్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ పెద్ద పెద్ద కంపెనీలు షాకిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఊడిపోగలవు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే?
తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్ష తేదీలను ప్రకటించడమే కాకుండా.. వేసవి సెలవులపై కూడా ప్రకటన జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళసై మధ్య కొంత కాలం నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం. యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్ కి ఆహ్వానం అందకపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించటం లేదని గవర్నర్ తమిళసై తీవ్ర సంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ టూర్ వెళ్లిన గవర్నర్.. మోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “నేను స్నేహకపూర్వకమైన, రాజ్యాంగ బద్ధమైన వ్యక్తిని. నేను వివాదస్పదమైన […]
ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప మరికాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం రెండు పార్టులుగా రాబోతున్న పుష్ప మూవీ నుంచి, మొదటి భాగం పుష్ప- ది రైజ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఏడు భాషల్లో పుష్ప మూవీ విడుదల నేపధ్యంలో అల్లువారి […]