వేగవంతమైన ట్రైన్లను నడపాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ రైల్వే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దానిలో భాగంగా పలు మార్గాల్లో ట్రైన్లను ప్రారంభించింది. ఇప్పుడు మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు 80 వందే భారత్ ట్రైన్లకు ఆర్డర్ ఇచ్చింది.