కంచే చేను మేస్తే అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ విషయాన్ని అక్షర సత్యం చేశాడు పంజాబ్ కి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.., అత్యంత హీన చర్యకి పాల్పడ్డాడు. నాలుగు కోడి గుడ్లు దొంగతనం చేస్తూ.., అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన పంజాబ్ లోని ఫతేఘర్ సాహిబ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దొంగల ఆట కట్టించేది పోలీసులే. వారున్నారనే ధైర్యంతోనే పబ్లిక్ […]