ఆ మద్య ఓ వ్యక్తి విమానం రెక్కల కింద నక్కి గాల్లో ప్రయాణం చేస్తూ మరో ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యాడు. అతడు దాదాపు పదహారు వందల కిలో మీటర్లు సుమారు మూడు గంటల పాటు ప్రయాణించాడు. ఎయిర్ పోర్ట్ లో సిబ్బంది గమనించి దించివేశారు. కిందకు దిగాక ఆ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి వార్తలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి ఏకంగా రైల్ ఇంజన్ వద్ద కూర్చొని ప్రయాణం […]