SBI తమ లావాదేవీల నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్తరూల్స్ ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. తమ ఖాతాదారులకు ఓ పెద్ద శుభవార్తను ప్రకటించింది. IMPS లావాదేవీల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిజిటల్ చెల్లింపుల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇంటర్నెట్, యోనో, మొబైల్ బ్యాకింగ్ ద్వారా చేసే లావాదేలకు ఈ వెసులుబాటును కల్పించింది. IMPS, RTGS, NEFTతో సహా ఆన్ లైన్ ట్రాన్సెక్షన్స్ కు సంబంధించిన […]