యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ‘ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ కబడ్డీ టీమ్’కి కోచ్‌గా చేస్తుంటే – తమన్నా ‘తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ […]
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి విపత్కర సమయంలో కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తూ మిగతా ఫిలిం మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వివాదాస్పద అంశాలనే కథాంశాలుగా ఎంచుకుంటూ సినిమాగా రూపొందిస్తున్నాడు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి వరుసగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ”క్లైమాక్స్” ”నగ్నం” ”పవర్ స్టార్” అనే సినిమాలను విడుదల చేసిన ”మర్డర్” ”థ్రిల్లర్” మూవీస్ ని రిలీజ్ కి రెడీ […]