నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులను వేరే ప్రాంతాల మీదుగా దారి మళ్లించనున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఈ ఆంక్షలు విధిస్తారంటే?
సిటీ ప్రజలకు బీ-అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు నెలల పాటు వాహనాలను మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్ల గురించి తెలుసుకుంటే బెటర్.
ఫార్ములా- ఈ రేసింగ్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా వరల్డ్ ఛాపింయన్ షిప్‌గా దీనిని పిలుస్తుంటారు. ఈ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ దేశానికి రావడం పట్ల ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 11న ఈ రేసింగ్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 జట్లు ఈ రేసింగ్ కోసం హైదరాబాద్ తరలివస్తున్నాయి. ఇప్పటికే […]
హైదరాబాద్- సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ క్రమంలో వాహనాదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రీనరీ నేపధ్యంలో సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ను పలు మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ […]