సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఒక్కొక్కరిగా తమ కుటుంబ సభ్యులను అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ దిగ్గజాలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున మరణంతో విషాదంలో మునిగిన టాలీవుడ్ కి కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన లేరన్న సంఘటన నుంచి తేరుకోకముందే ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం అనుమానాస్పదంగా మృతి చెందారు. వాణి […]