కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. కొందరు ఆ కలను నెరవేర్చుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. అయితే సొంత కారు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే కొత్త కారు అంటే లక్షల్లో ఉంటుంది. అలాంటి వారికోసం ఇప్పుడు ఒక మంచి ఉపాయాన్ని తీసుకొచ్చాం.
కారు కొనాలి అంటే ఎంత డబ్బు ఉన్నా కూడా.. మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు. కొన్నిసార్లు షోరూమ్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్కోసారి చిన్న చిన్న పనులకు కూడా షోరూమ్ కి వెళ్లాల్సి రావచ్చు. అలా చేయడం వల్ల మీకు డబ్బు మాత్రమే కాదు.. సమయం కూడా వృథా అవుతుంది. ఆ ఇబ్బందులను తొలగించేందుకు టయోటా కిర్లోస్కర్ మోటర్ కొత్త ఆలోచన చేసింది.
సాధారణంగా సెలబ్రిటీలు అందరూ హైఫైగా, లగ్జరీగా, కంఫర్ట్ గా ఉండే కారుని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అందుకు కాస్త ఖర్చు ఎక్కువ అయినా కూడా వెనుకాడరు. అలాంటి ఒక కేటగిరీలో ఇప్పుడు టయోట కంపెనీ నుంచి వెల్ ఫైర్ అనే కారు పేరు బాగా వినిపిస్తోంది. అసలు ఎందుకు సెలబ్రిటీలు ఆ కారుని కొనుగోలు చేస్తున్నారు?
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మద్య కాలంలో బ్యాటరీతో నడిచే వాహనాలు కాస్త ఊరట ఇస్తున్నాయి. ఇక వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్, కరెంటు అవసరం లేకుండా వాహనాలు రోడ్ల మీదకు రానున్నాయి. అదేంటీ ఏ వాహనం నడవాలన్నా ఇంధనం, కరెంట్ చాలా ముఖ్యం కదా? మరి అవి లేకుండా వాహనాలు రోడ్లపై నడవడం ఏంటా […]