తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చారు. వెళ్లారు. కానీ కొందరే ప్రేక్షకుల గుండెళ్లో స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా ఎదిగి సినిమాలకు దూరమయ్యారు. అలాంటి ఓ నటికి ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థులున్నాయి. ఎవరా అని ఆశ్చర్యంగా ఉందా.. ఈమె ఒకప్పుడు కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టిన అందాల భామ. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న కలల రాకుమారి అనతికాలంలోనే అగ్రహీరోలందరితో నటించి టాప్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, ఎన్టీఆర్, […]