తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ వెండితెరపై స్టార్ కమెడియన్ గా సత్తా చాటారు. అనూహ్యంగా ఆయన బడా నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సినిమాలు తీశారు.
గత కొంత కాలంగా టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. తానినేని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలన హిట్ నిటిచిన యమగోల చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో ఆయనకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు […]