2019 సంవత్సరం లో హైదరాబాద్ నగరంలో ఓ యువతిని మాయమాటలతో మభ్య పెట్టి సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. అత్యాచారం చేసిన దుండగులు ఆ యువతిని దారుణంగా హింసించి బతికి ఉండగానే దహనం చేశారు. రాష్ట్రాలతోపాటూ… దేశం మొత్తాన్నీ కదిలించిన ఘటన అది. ఈ అత్యాచారాలపై దేశం మొత్తం రగిలిపోయింది. ఈ దారుణ మారణ కాండకు వెంటనే జర్జిమెంట్ ఇవ్వాలని.. నింధితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీన్ రీ […]