తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల పుణ్యమా అంటూ కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల నగదుతో దళిత బంధు అనే పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకాన్ని ముందుగా హుజురాబాద్‌లో అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఇక ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కిపెట్టడంతో వారిని దెబ్బకొట్టేందుకు ఆ పథకాన్ని తన దత్తత గ్రామమైన వాసాలమర్రికి షిఫ్ట్ చేశారు. ఇక దళిత బంధు పథకం […]