కాలంతో సంబంధం లేకుండా దొరికే మంచి పానీయంలో ‘కల్లు’ ఒకటి. వివిధ రకాల కల్లు మనకు అందుబాటులో ఉంటోంది. కల్లు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా అతిగా తాగితే నష్టాలు తప్పవు.
తాటి చెట్టుకి, ఈత చెట్టుకి కల్లు ఎలా వస్తుందో అలాగే కొబ్బరి చెట్టుకి కూడా వస్తుంది. కొబ్బరి కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పైగా నిషా తక్కువగా ఉంటుంది. ఈ కల్లు తాగితే నిషాతో పాటు బలం కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రేగులలో ఉండే క్రిములను నశింపచేస్తుంది. గుడిలో ఇచ్చే ఏ ప్రసాదం అయినా పోషకాలతో ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేరళలోని ఓ ఆలయంలో కొబ్బరి కల్లుని తీర్ధంగా ఇస్తారంటే […]