ఆమెకు ప్రియుడంటే ఎంతో ఇష్టం. అతనిపై మనసు పారేసుకోవడంతో ఎలాగైన పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆ యువతి ఇలా అనుకోవడంతోనే అన్ని రకాలుగా అతడికి సహకరించింది. దీంతో ప్రియుడితో కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగింది. కట్ చేస్తే ఉన్నట్టుండి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఇటీవల తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అందుకు దారి తీసిన పరిస్థితులు […]