అమరావతి- తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక 11 మంది చనిపోయిన ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి విజృంబిస్తున్నఈ సమయంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణమృదంగం మోగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయాందోళకు గురిచేసింది. కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న రోగులు ఆక్సీజన్ అందక చనిపోయారని తెలిసిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రుయా ఘటనకు జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమనే విమర్శళు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహించి ఏపీ ముఖ్యమంత్రి […]
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఈ ఒక్క మాట తప్ప ఇంకేమి వినిపించడం లేదు. ప్రజల ప్రాణాలు సైతం గాలిలో దీపాలు అయిపోతున్నాయి. ఇక్కడ ఎవ్వరి జీవితానికి గ్యారంటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఇంకాస్త బాధ్యతగా ఉండాల్సిన నాయకులు, అధికారులు కూడా పరిస్థితిలను హ్యాండిల్ చేయలేకపోతున్నారు. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ లో జరిగిన ఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ […]
తిరుపతి- ఆంద్రప్రదేశ్ లోని తిరుపతిలో ఘోరం జరిగిపోయింది. స్థానిక రుయా ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ లోని కరోనా ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ అందక సుమారు 11 మంది కరోనా రోగులు చనిపోయారు. మరో 13 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని ఎం.ఎం. 1,2,3 వార్డులో ఆరుగురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు, ఐసీయూలో ముగ్గురు మొత్తం పది మంది మృతి చెందారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ […]