ప్రముఖ నటి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ఓ ఫౌండేషన్ పేరుతో నటి విజయలక్ష్మి డబ్బు వసూలు చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. వేరే గీత రచయిత స్థాపించిన ఫౌండేషన్ పేరును ఉపయోగించుకుని నటి విజయలక్ష్మి సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయంపై గీత రచయిత కోర్టుకెక్కగా.. ఆధారాలు ఉంటే నటిపై కేసు నమోదు చేయాలంటూ తీర్పు వెలువరించింది. వెంటనే […]