కడపజిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేస్తే కూల్చేస్తామని హెచ్చరించారు బీజేపీ సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారంపై బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గలం అవుతున్నారు. టిప్పుసుల్తాన్ విగ్రహం కూల్చివేతతోనే మీ పతనం మొదలు అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి ఆ తర్వాత అఫ్జల్ గురు విగ్రహం కూడా పెట్టడానికి సిద్ధం అవుతారని అనుమానాలు వ్యక్తం చేశారు. […]