ప్రస్తుతం అంతా డేటింగ్, చాటింగ్ అంటూ చెలరేగిపోతున్నారు. అయితే వయసులో ఉన్నవాళ్లు ఇలాంటి పనులు చేస్తే కాస్త అర్థం ఉంటుంది. కొందరు మాత్రం వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. అలా చేసిన ఒక వ్యక్తి ఏకంగా రూ.14 కోట్లు కోల్పోయాడు.
రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు. శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరనే అపోహలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో రక్తదాతలు ముందుకొస్తున్నారు. అయితే వారందరినీ కలిపే ఓ వారధిగా, వారికో ప్లాట్ ఫాం కల్పించాలని ఆలోచించింది ఓ అమ్మాయి. రియాగుప్తా చెన్నై చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌లో మూడో ఏడాది చదువుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ద్వారా తెలిసినవాళ్లకు కొందరికి బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాన్ని అందేలా సాయం చేసేది. […]