తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల పలువురు హీరోలు షూటింగ్ సమయాల్లో గాయాలపాలవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ ఐదు పదులు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలా కనిపిస్తాడు. తెరపై తన ఎనర్జీతో ఉర్రూతలూగిస్తుంటారు. ఈ ఏడాది రవితేజ నటించిన ఖిలాడి మూవీ పెద్దగా విజయం అందుకోలేకపోయింది. ప్రస్తుతం రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్ర షూటింగ్‌లో గాయపడినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. […]