Viral Video: పొద్దున్నే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయి.. మంచి రుచికరమైన టిఫిన్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. పెళ్లైన వాళ్లయితే ఇంట్లోనే వండుకుని రుచిగా, శుచిగా తింటారు. అది పెళ్లికాని బ్యాచిలర్స్ విషయంలో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. పొద్దున్నే లేవటం కుదరదు. ఒకవేళ లేచినా టిఫిన్ చేసుకోవాలంటే బద్ధకం. కొంత మంది బ్యాచిలర్స్ ఈ టిఫిన్ గోల ఏంటని ఏ పదకొండుకో.. పన్నెండుకో లేచి ఏకంగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. మరికొంతమంది టిఫిన్ […]