భారత్‌లో బంగారానికి మంచి డిమాండ్ ఉంది. మేలిమి బంగారాన్ని వివిధ రూపాల్లో పొందు పరుచుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయిందా లేదా అనే సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. మహిళలతో పాటు మగవాళ్లు కూడా వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. ఎంత బంగారం ఉంటే అంత హోదా అన్న లోకం తీరును ఫాలో అవుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి ధర పెరగడంతో.. దేశంలో దీని ధర ఊరట కలిగిస్తుంది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల నేపథ్యంతో బంగారం, వెండి ధరలకు డిమాండ్ పెరిగింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు, అమెరికా రుణ పరిమితి పెంపుపై ఒప్పందం వంటి కారణాలతో క్రితం సెషన్‌లో ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి
స్వల్పంగా తగ్గిన బంగారం ధర 10గ్రా 22 క్యారెట్ 110 రూపాయలు తగ్గింది. 10గ్రా 24 క్యారెట్ 120 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,450. 24 క్యారెట్ 10గ్రా బంగారం 48,490. 1కిలో వెండి 68,400 బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 11 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 12 రూపాయలు […]