హైదరాబాద్ లో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమైయం అయ్యాయి. అయితే మంగళవారం మధ్యాహ్నం మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్ , ఎస్ ఆర్ నగర్, కుకట్ పల్లి, అబిడ్స్, లక్కిడీ కపూల్, కోఠి, సుల్తాన్ బజార్ , అల్వాల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. […]
సర్గజ్ జిల్లాలోని ముత్కి గ్రామానికి చెందిన కిషన్ రామ్ రాజ్వాడా మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తుండగా తన ఇంటి ముందు నిలిచిన నీళ్లను తీసేందుకు బయటకు వచ్చాడు. ఇంతలో అతడు పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగు శబ్దం విని కుటుంబ సభ్యులు అరవగా.. ఇరుగుపొరుగువారు, ఊరిపెద్దలు అక్కడకు చేరారు. అయితే తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించకుండా ఆవుపేడతో తమకు తోచిన ట్రీట్మెంట్ చేశారు. కిషన్ శరీరం మొత్తాన్ని పేడలో ముంచి తల భాగాన్ని మాత్రమే […]