కోలివుడ్ హీరో సూర్యకు.. టాలీవుడ్‌లో కూడా భారీ క్రేజ్ ఉంది. తెలుగు హీరోలతో సమానంగా ఆయనకు ఇక్కడ ఆదరణ కనిపిస్తుంది. ఆయన సినిమా వస్తుందంటే.. కోలీవుడ్‌లో ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారో.. ఇక్కడి ఆడియెన్స్ కూడా అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అంతే కాదు.. కోలీవుడ్‌లో ఆయన సినిమాలు చేసే వసూళ్లకు ధీటుగా ఇక్కడా కలెక్షన్లు వస్తుంటాయి. అలాంటప్పుడు సూర్య తెలుగులో కూడా నేరుగా సినిమాలు చేయొచ్చుగా అన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే త్వరలోనే […]