మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ ప్రముఖ కవి అందెశ్రీ అన్నట్లు రోజు రోజుకీ సమాజంలో మానవత్వం మంటగలిసిపోయే సంఘటనలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల జరుగుతున్న వివక్ష దారుణంగా ఉంటుంది.. కొంత మంది తమకు ఆడపిల్ల పుట్టిందని పసిగుడ్డును ముళ్లపొదల్లో, కాలువల్లో, చెత్త కుప్పల్లో పడవేసి చేతులు దులుపుకుంటున్న దారుణ ఘటనలు ఎన్నో మన కళ్ల ముందు జరుగుతున్నాయి. పెళ్లికి ముందే ప్రేమలో మునిగిపోయే యువతీ యువకులు […]