తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ చినిగి చినిగి చివరికి ప్రాణాలు పోయేలా చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తిరుపతి బాలాజీ జిల్లా పిచ్చటూరు గ్రామానికి చెందిన అర్జున్, తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన దినేష్ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు. కొంత కాలం నుంచి వీరు మంచి […]