తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని ప్రతీ ఒక్కరు కష్టపడుతుంటారు. కానీ వెళ్లేదారిలో వచ్చే ఆటుపోట్లను సైతం దాటుకుంటూ వెళ్తుంటారు. కానీ ఎక్కడో ఓ చోట బెడిసికొడుతుంది. అలాగే ఓ యువతి తన ఆశయం దిశగా ఇలాగే అడుగులు ముందుకేసి తన గమ్యాన్ని చేరుకోవాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం బెడిసికొట్టడంతో తనపై తాను విరక్తి చెందింది. ఈ క్రమంలోనే చివరికి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి […]