కొంతమంది సరదా కోసం చేసే పనుల వల్ల చివరికి ఊహించని ప్రమాదాలకు గురవుతుంటారు. మరీ ముఖ్యంగా కొంతమంది యువతి యువకులు సెల్ఫీల కోసం, రీల్స్ కోసమని ఎంతకైనా తెగిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువకుడు సరదా కోసమని పెద్ద బండ ఎక్కాడు. ఆ తర్వాత అటు ఇటు చూస్తున్న క్రమంలోనే అదుపుతప్పి ఆ యువకుడు ఆ బండరాళ్ల మధ్యలో పడిపోయాడు. దీంతో ఆ […]
మహబూబ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలికను కనిరం లేకుండా వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆ బాలికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే […]
నవ మాసాలు కడుపున మోసిన తల్లి కొడుకు ప్రయోజకుడిగా మారతాడని ఎన్నో కలలు కనింది. కనిపెంచిన ఆ తల్లిదండ్రులు ఉన్నదాంట్లో కుమారుడిని చదివించారు. అలా ఎన్నో ఆశలతో పెంచిన ఆ తల్లిదండ్రులే తమ చేతులతో చివరికి కొడుకు ప్రాణాన్ని తీశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు కన్న కొడుకుని తల్లిదండ్రులు ఎందుకు హత్య చేశారు. అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది […]