గత కొంతకాలం నుంచి సినిమాలు చూడటంలో ప్రేక్షకుల ధోరణి మారింది. పలానా హీరో, పలానా హీరోయిన్, డైరెక్టర్ అని సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. ప్రస్తుతం వారు సినిమా కథ ఎలాఉంది బాగుందా? లేదా? అన్న విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. ఇక హీరోలు కూడా మంచి కథలకే ప్రియారిటీ ఇస్తున్నారు. కథ మంచిది అయితే ఆ సినిమా సగం విజయం సాధించినట్లే. ఇక కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే ధోరణిని పూర్తిగా మర్చారు. మరి ఇలాంటి […]
దక్షిణాది స్టార్ హీరో ధనుష్ కి కోలీవుడ్ తో పాటు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. 3, రఘువరన్ బీటెక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్.. ఆ తర్వాత మారి, అనేకుడు, మరియన్, మారి 2, అసురన్, కర్ణన్ సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. అయితే.. ధనుష్ చేసే అన్ని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల ధనుష్ నుండి ప్రేక్షకుల ముందుకొచ్చిన […]
స్టార్ హీరోయిన్ స్టేటస్ లేకపోయినా కానీ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు నిత్యామీనన్. బొద్దుగా ఉన్నప్పటికీ నటిగా ఆమెకున్న టాలెంట్‌కి ఎక్కువ అవకాశాలు వరిస్తున్నాయి. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి, లేకపోతే అవకాశాలు రావు అనే వారికి.. ఆమె తనదైన శైలిలో అప్పట్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇలానే ఉంటాను. మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనలో కంటెంట్ ఎలా ఉందన్నదే ముఖ్యం అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఓకే […]