Swetharka Ganapathi: హిందూ దేవుళ్లలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లలో అందరికంటే ముందు పూజలు అందుకునే ఏకైక దేవుడు వినాయకుడు. ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు చాలా మంది వినాయక పూజ చేస్తుంటారు. ఎందుకంటే చేయబోయే పనికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని. కష్టాలు తొలగించే వాడు కాబట్టే ఆయనను విఘ్నేశ్వరుడు అని పిలుస్తుంటారు. కష్టాల్లో ఉన్నపుడు వినాయకుడి పూజ చేస్తే గట్టేక్కుతామని హిందువుల నమ్మకం. ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టుతో […]