ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో అతిథిలా వచ్చిన ఓ దొంగ.. కుటుంబ సభ్యులంతా డీజే పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇదే మంచి తరుణం అని భావించిన ఆ గజదొంగ.. క్షణాల్లోనే రూ. 22.5 లక్షల విలువైన సొత్తును మాయం చేశాడు. చోరీ జరిగిందని తెలియడంతో పెళ్లికి వచ్చిన బంధువులు నెత్తినోరు బాదుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. […]