తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ ‘ది వారియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ దర్శకులు లింగు స్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మాజీ మాట్లాడుతూ.. రన్ మూవీ […]