టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. ఇక్కడ ఎవడి జీవితంలో వాడే హీరో.. అనే మాటలు కొంతమంది ఎదిగిన విధానం చూస్తే నిజమే అనిపిస్తుంటాయి. అవును.. బయట ప్రపంచంలో ఏమోగానీ సినీ పరిశ్రమలో అవకాశాలు అందుకోవడం అంటే.. అదికూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అనేది గొప్ప విషయంగానే భావించాలి. ప్రతి మనిషి సక్సెస్ అయ్యే జర్నీలో ఎంతమంది సహకారం ఉండొచ్చు. కానీ.. ఆ మనిషిలో టాలెంట్ లేకపోతే మాత్రం ఎవరూ సపోర్ట్ చేయరు అనేది వాస్తవం. ఇటీవల […]