ఈ మధ్య కాలంలోని టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కటంతో పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి చెడు దారుల్లోకి వెళ్తున్నారు. ఇక కరోనా పుణ్యమా అంటూ మూడేళ్ల పిల్లాడి నుంచి డిగ్రీ చదివే యువతుల వరకూ ఆన్ లైన్ క్లాసుల పేరుతో మొబైల్ లోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మొబైల్ చేతికందటంతో ఇష్టమొచ్చిన వీడియోలు చూడటంతో పాటు ‘ట్రూత్ అండ్ డేర్’ గేమ్‌లో ఆడటానికి ఇష్టపడుతున్నారు నేటి తరం చిన్నారులు. ఇందులో భాగంగానే […]